విడాకులు తీసుకున్నాక ఎక్స్ పోజింగ్ కి హద్దులు చెరిపేసిన హీరోయిన్!

 మొత్తానికి విడాకుల తర్వాత అమలపాల్ ఆటిట్యూడ్ లో చాలా మార్పే వచ్చినట్టుగా ఉంది. హాట్ కామెంట్స్ చేయడం, వివాదాస్పద వార్తల్లో నిలవడం, తన జీవితం గురించి కూడా ఓపెన్ గా మాట్లాడటం.. అమలపాల్ లో వచ్చిన మార్పులు. ఆ మధ్య అమల మాట్లాడుతూ.. తన మాజీ భర్తను మెచ్చుకుంది. అతడు చాలా మంచి వాడని చెప్పుకొచ్చింది. మరి ఆమెను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చి బయటకు పంపిన వాడిని మంచి వాడు.. అని అనడం అమల ప్రత్యేకత. అయితే గతంగత: అని జరిగిందేదో జరిగిపోయిందని చెప్పింది.

ఆ తర్వాత సింగర్ సుచిత్ర.. సుచీలీక్స్ అంటూ క్రియేట్ చేసిన సెన్షేషన్ లో అమలపాల్ పేరు బాగా నానింది. అమలకు ధనుష్ తో సంబంధం ఉందని సుచీ ఆరోపించింది. వారిద్దరి వీడియోలు తన వద్ద ఉన్నాయని బెదిరించింది. అయితే సుచీలీక్స్ ను అమల లైట్ తీసుకుంది. ఒక్కసారైనా సుచీ వీడియల్లో తనను తాను చూసుకోవాలని ఉందని అమల బోల్డ్ స్టేట్ మెంటే ఇచ్చింది.

ఇలా సాగుతున్న అమల… తాజాగా ఒక సినిమా పోస్టర్ లో అదరగొట్టే ఎక్స్ పోజింగ్ తో వార్తల్లోకి వచ్చింది. తిరుట్టుపయలే 2 అనే సినిమాతో అమల వార్తల్లోకి వచ్చింది. తాజాగా విడుదల అయిన ఆ సినిమా పోస్టర్ లో అమల శారీ కట్టుకునే హాట్ గా కనిపించింది. మరి పోస్టర్ లోనే ఇలా ఉందంటే.. సినిమాలో ఈమె ఎంత హాట్ గా ఉంటుందో.. అనే ఊహాగానాలు మొదలయ్యాయి ఇప్పుడు. మరి హీరోయిన్ గా బిజీ అయిపోయే ప్రయత్నంలో ఉన్న అమల బాగానే రెచ్చిపోతున్నట్టుగా ఉంది.

More from my site

Comments

comments