రేష్మితో డేటింగ్ చేయాలనుందా….అయితే “నెక్స్ట్ నువ్వే” చూడాలంతే వెరీ సింపుల్

ఇంతవరకు ఏ  హీరోయిన్ ఇలాంటి ఆఫర్ ప్రకటించలేదు. జబర్దస్త్ యాంకర్ గా చెలామణి అవుతున్న రేష్మి గౌతమ్ చెప్పిన మాటల ప్రకారం.. ఆమె నటించిన నెక్స్ట్ నువ్వే సినిమా 5000 సార్లు చుసిన అభిమానితో రేష్మి డేటింగ్ చేస్తుందట. ఈ సినిమా ప్రచారంలో భాగంగా రేష్మి అభిమానులతో ఇలా ఛాలెంజ్ చేసింది.

సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేసుకుంటూ కెరీర్ ప్రారంభించిన భామ రష్మీ గౌతమ్. జబర్దస్త్ పుణ్యమా అని హాట్ యాంకర్ అయిపోయింది. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి కానీ.. స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగాలనే ఆమె కోరిక మాత్రం నెరవేరలేదు. ప్రస్తుతం ఈమె నటించిన నెక్ట్స్ నువ్వే అనే చిత్రం విడుదల అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రేష్మి గౌతమ్ తనతో డేటింగ్ చేయాలంటే.. తన సినిమాను 5వేల సార్లు చూడాలని ఆఫర్ ఇచ్చింది.

More from my site

Comments

comments