అర్జున్ రెడ్డి ఓవర్ సీస్ లో అరుదైన రికార్డ్

అర్జున్ రెడ్డి హవా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్ సీస్ లో కూడా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. ఈ సంవత్సరం బాహుబలి-2, ఖైదీ నెంబర్ 150, ఫిదా సినిమాల తర్వాత అర్జున్ రెడ్డి సినిమా మాత్రమే 1.5 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరి అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసింది. ఎందుకంటే ఓవర్ సీస్ లో ఈ సినిమా రేట్లు తగ్గించారు. అయినా అర్జున్ రెడ్డి సినిమా 2 మిలియన్ డాలర్ల దిశగా దూసుకెళ్తోంది.

More from my site

Comments

comments