బాహుబలి 2 దేశ వ్యాప్తంగా రెండు రోజుల పూర్తి వసూళ్ల వివరాలు

బాహుబలి సినిమా మేనియా ఇప్పట్లో చల్లారేలాగా కనిపించటం లేదు. ఇప్పట్లో వేరే సినిమాల నిర్మాతలు ఆయా సినిమాల విడుదల తేదీలను మార్చుకోవడం మంచిది. వీక్ డేస్ లో కూడా టిక్కెట్లు దొరకని పరిస్థితి. ఇది ఇలాగే ఇంకా 4 వారాలు ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఒక సినిమా బాగుందా బాగోలేదా అని అడుగుతారు కానీ ఈ సినిమా ని మాత్రం చూశావా ? ఎప్పుడు చూస్తున్నావు ? ఎన్నో సారి ? అని అడుగుతున్నారంటే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ని అర్థం చేసుకోవచ్చు. ఇక బాహుబలి రెండు రోజుల కలెక్షన్ల వివరాలు దేశ వ్యాప్తంగా క్రింద విధంగా ఉన్నాయి.

Hindi 108.3 Cr
Tamilnadu 21 Cr
Kerala 12.7 Cr
AP/TN(Telugu) 87 cr
Karnataka 32 cr
ROI 18 cr
#India Gross: ₹ 279 Cr

More from my site

Comments

comments