హీరో సందీప్ కిషన్ కేరాఫ్ సూర్య టీజర్ (వీడియో)

తెలుగులో మంచి హిట్ సినిమా నాపేరు శివ సినిమా డైరెక్టర్ సుశీంద్రన్ డైరెక్షన్ లో కేరాఫ్ సూర్య తెరకెక్కింది. నవంబర్ 10న థియేటర్లకు రానున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేశారు. మధ్య తరగతి కుటుంబంలోని ఓ వ్యక్తి స్నేహం కోసం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనే పాయింట్ తో సినిమా రూపొందింది. ఫ్రెండును కూడా నమ్మవా అంటూ స్టార్టింగ్ డైలాగ్ తో మొదలెట్టి.. వాడు నా ఫ్రెండు. వాడిని కొట్టాలన్నా.. చంపాలన్నా హక్కు నాది మాత్రమే అంటూ ఫినిషింగ్ డైలాగ్ వరకు ఫ్రెండ్ షిప్ మెయిన్ కాన్సెప్ట్ గానే సినిమా తెరకెక్కింది. మహానుభావుడు – రాజా దిగ్రేట్ సినిమాలతో రెండు హిట్లు ఖాతాలో వేసుకున్న మెహ్రీన్ హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తోంది.

More from my site

Comments

comments