మీ జియో ఫోన్ లో బాలన్స్ చెక్ చేయు విధానం తెలుసా ? సింపుల్ స్టెప్స్ లో మీకోసం

మీ ఫోన్ లో జియో బాలన్స్ చెక్ చేయు విధానం :

  1. MyJio app ని మీ జియో ఫోన్ నుండి ఓపెన్ చేయండి.
  2. MyJio  లో Open పై క్లిక్ చేయండి
  3. మీ username (phone number) మరియు  password ఉపయోగించి Sign In అవ్వండి. లేకపోతే Sign in with SIM పై క్లిక్ చేయండి.
  4. వెంటనే తెర మీద  మనకు బాలన్స్ కనిపిస్తుంది. ఇంకా విపులంగా తెలుసుకోవాలంటే మెనూ లో ఉన్న My plans పై క్లిక్ చేయండి.
  5. అంతే . This screen will show you the details of your balance and validity, including the amount of prepaid data, Wi-Fi data, and SMS calls you can make.

ఆన్ లైన్ లో చెక్ చేయు విధానం:

In case you can’t look up this on your Jio phone – maybe your data isn’t working, and you want to check if there is balance – the process is equally simple.

  1. Visit Jio.com
  2. Login with your phone number and password
  3. Click on My Plans to see your balance and the other details
  4. That’s all there is to it. Jio has confirmed that it presently does not have USSD or SMS features, so you’ll have to be online on either your phone or PC to check your prepaid balance.

More from my site

Comments

comments