100 కోట్ల క్లబ్ లో జై లవకుశ (డీటెయిల్స్)

ఓవర్సీస్ లో ఎన్టీఆర్ మార్కెట్ ఇంతకుముందు కన్నా జై లవకుశ సినిమాతో మరింత పెరిగింది. ప్రీమియర్స్ తోనే జనతా గ్యారేజ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఎన్టీఆర్ జై లవ కుశతో దుమ్ముదులిపేశాడు. యూఎస్ బాక్సాఫీస్ పై ఎన్.టి.ఆర్ దండయాత్ర అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. ఇక ఈ సినిమా కచ్చితంగా ఎన్.టి.ఆర్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తుందని తెలుస్తూనే ఉంది. రిలీజ్ నాడే 50 కోట్ల గ్రాస్ తో కలక్షన్స్ ప్రభంజనం సృష్టించిన ఎన్.టి.ఆర్ ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల కలెక్షన్స్ 100 కోట్లకి అతి చేరువలో ఉంది.

బాబీ దర్శకత్వంలో వచ్చిన జై లవ కుశ సినిమాలో ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం చూపించాడు. జై పాత్రలో ఎన్.టి.ఆర్ నటన ప్రతి సినీ అభిమానిని అలరించేస్తుంది. నందమూరి కళ్యాణ్ రాం నిర్మించిన ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటించారు.

 is No.1 Tollywood Actor Now. Back to Back 4 BLOCKBUSTERS by him & Now  collected ” 100 cr ” Worldwide in 3 Days. 👍👏👏

ఎన్టీఆర్ ఒక్కడే ఇంతవరకు యూఎస్ లో వరుసగా 4 సినిమాలు 1 మిలియన్ డాలర్లు కలెక్టన్స్ సాధించి చరిత్ర సృష్టించాడు.

More from my site

Comments

comments