కలెక్షన్స్ లో తారాజువ్వలా దూసుకెళ్తున్న జై లవకుశ

జైలవకుశులుగా ముగ్గురు ఎన్టీఆర్‌లు కనిపించడంతో వేరే డీటెయిల్స్‌తో సంబంధం లేకుండా జైలవకుశ సినిమా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. కేవలం ప్రీమియర్ షోల నుంచే….అది కూడా ఒక్క యూఎస్‌లోనే హాఫ్ మిలియన్ మార్క్ కలెక్షన్స్ కొల్లగొట్టారు జైలవకుశులు. ముందు ముందు ఇంకా ఏ స్థాయిలో రికార్డ్స్ దుమ్ముదులుపుతారో చూడాలి మరి.

Top 10 Premiers In USA

Baahubali 2 – $4517704
Baahubali 1 – $1364416
Khaidi No 150 – $1295613
Sardaar Gabbar Singh – $616054
Janatha Garage – $584255
Brahmotsvam – $560274
Jai Lava Kusa – $539000
Duvvada Jaganatham – $538011
Srimanthudu – $535984
Aagadu – $523613

More from my site

Comments

comments