జై లవ కుశ టీజర్ డేట్ ఫిక్స్ అయింది… అంతే కాదు అంతకు మించి… ఎన్టీఆర్ ఫాన్స్ కి ఊగిపోయే న్యూస్

ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న జై లవకుశ టీజర్ డేట్ మరియు టైం ని ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ గా కొన్ని నిమిషాలక్రితం ప్రకటించింది.
జులై 6 వ తారీఖున సాయంత్రం 5 గంటల 22 నిమిషాలకు జై క్యారెక్టర్ టీజర్ ని రిలీజ్ చేయనుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో మరొక ఆసక్తికర విషయం కూడా చెప్పటం జరిగింది. అదేంటంటే.. మూడు పాత్రలు విభిన్నం.. మూడు పాత్రలకు మూడు టీజర్లు రిలీజ్ చేయనున్నారట. ఎన్టీఆర్ ఒక టీజర్ కే ఊగిపోయే అభిమానులు మూడు టీజర్లంటే ఆగగలరా…

More from my site

Comments

comments