‘జై సింహా’ బాలకృష్ణ ఫస్ట్ లుక్ ఇది చాలా వెరైటీ గురూ!

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జై సింహా. తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ మాస్‌ హీరోగా అలరించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.

More from my site

Comments

comments