కమెడియన్స్ లో కలకలం సృష్టిస్తున్న ఎన్టీఆర్

బుల్లితెర ఫై జబర్దస్త్ కామెడీ షో సాధించిన విజయం అంత ఇంత కాదు.చిన్న చిన్న పత్రాలు చేసే సినిమా ఆర్టిస్ట్ లను ఈ షో సూపర్ స్టార్స్ గా చేసింది.2013 ఫిబ్రావరి లో స్టార్ట్ అయిన ఈ షో ఇప్పటికి సంచలన విజయాలు సాధిస్తుంది.అలాంటి ఈ షో బిగ్ బాస్ దెబ్బకి తన స్థానాని కోల్పోయిoది.బిగ్గ్ బాస్ లో కనిపించే సినీ ఆర్టిస్ట్ లు జబర్దాస్ట్ లా కామెడీ కాకుండా తన విభిన్నమైన శైలి తో ఆకట్టుకుంటున్నారు.జనం ఇటు మళ్ళి చూడటం తో బిగ్ బాస్ అధిక రేటింగ్ దక్కించుకుంది.నిన్నటి వరకు బిగ్ బాస్ ని తిట్టిన జనం బిగ్ బాస్ లో వస్తున్నా మైండ్ గేమ్ కి ఫిదా అయిపోయారు.అందుకని మల్లెమల వారు ఇరకాటం లో పడ్తున్నారు.జబర్దాస్ట్ లో వస్తున్నా ఒకో టీం కి 1,50,000 ఇస్తున్నారు.అంటే మొత్తం ఐదు టీం లకు రోజుకి 7,50,000 కడుతున్నారు. ఇంకా రోజా నాగబాబుల పైతం మరింత అదనం ఇంతకాలం ఒక కామెడీ షో కి వచ్చిన డబ్బులు చూసి ఆహా వోహో అనుకున్నారు అంత.అయితే ఇప్పుడు బిగ్గ్ బాస్ షో ముందు ఉండటం షో లో ఎలిమినేట్ అయిన వారికీ కూడా భారీ అదనం ఇవ్వడం తో భారీ క్రేజ్ దక్కించుకుంది.

More from my site

Comments

comments