ఎన్టీఆర్ సెకండ్ హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నాడు …పండగే ఇక

యంగ్ టైగర్ NTR ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టాడు . టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ చిత్రాలు వరుస విజయాలు సాధించాయి . హ్యాట్రిక్ కంప్లీట్ కావడంతో ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్ పై ఎన్టీఆర్  పడింది దృష్టి . మరి ఎన్టీఆర్ సెకండ్ హ్యాట్రిక్ శ్రీకారం చుడతాడా చూడాలి . తాజాగా జై లవకుశ చిత్రం చేస్తున్నాడు ఎన్టీఆర్ , ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్.

జై లవకుశ చిత్రంలో NTR త్రిపాత్రాభినయం పోషిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి , జై టీజర్ అందరినీ కట్టిపడేస్తుండగా తాజాగా లవ కుమార్ టీజర్ ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . జై లవకుశ హిట్ అయితే సెకండ్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టినట్లే !

More from my site

Comments

comments