టాలీ వుడ్ టాప్ లేపే ఎన్టీఆర్ స్పెషల్ సాంగ్ రెడీ …..

టాలీ వుడ్ లో జై లవకుశ స్పెషల్ సాంగ్ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ సారి ఎన్టీఆర్ సరసన స్టెప్పులు వేసేది మిల్కి బ్యూటీ తమన్నా. అభిమానులకు కావాల్సినంత మసాలా అందించేలా ఈ సాంగ్ ఉండబోతోందట. ఇప్పటికే ఆడియో ని జై లవ కుశ టీం విడుదల చేసింది. కాగా నేడు సాయంత్రం 5 : 40 కి తమన్నా స్పెషల్ సాంగ్ ని విడుదల చేయనున్నారు. తాజాగా ఈ స్పెషల్ సాంగ్ కి సంబందించిన తమన్నా పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో తమన్నా మునుపెన్నడూ లేనంత గ్లామర్ తో వెలిగిపోతోంది. ‘స్వింగ్ జరా ‘ అని సాగే ఈ సాంగ్ లో తన అందాల విందు ఖాయం అనే విషయం అర్థం అవుతోంది. అభిమానులందరూ జనతా గ్యారేజ్ పక్కా లోకల్ ని మించే మరో మాస్ బీట్ కోసం రెడీ అయిపోవచ్చు. ఈ పాటలో ఎన్టీఆర్ మాస్ డాన్స్ తో అదరగొట్టాడని ఈ చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది. ఈ సాంగ్ గురించి తమన్నా మరియు దేవిశ్రీ ఏమన్నారో చుడండి.

U Rocked d song !! People r gona love urs and Dance !! SWING ZARA 🕺💃🏻🎹

 

More from my site

Comments

comments