సమాజానికి సందేశాన్ని ఇచ్చే ఒక మంచి దేశభక్తి భావం ఉన్న సినిమా…..

ఈ  వారం  రిలీజ్ అయిన మూడు సినిమాలలో  భారీ  అంచనాల మధ్య రిలీజ్ అయిన గౌతమ్ నంద డివైడ్ టాక్ సొంతం చేసుకోగా  నయనతార ప్రధాన పాత్ర పోషించిన    వాసుకి   చిత్రం కూడా నెగిటీవ్ టాక్ ని సొంతం చేసుకుంది  దీనితో  రిలీజ్ కి ముందు తమ డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో ఎన్నో సంచలనాలను సృష్టించిన నాకు నేనే తోపు – తురుము ) మూవీ ఆ  సంచాలానంన్నింటిని  నిజం చేస్తు  .అద్భుతమైన మైన కథ ,కథనం తో  విడుదలైన ఈ  మూవీ మంచి పాజిటివ్ టాక్ ని  సొంతం చేసుకుంది  చాలా రోజుల  తరువాత
 సెటైరికల్ పొలిటికల్ & కామెడీ జానర్ లో    సమాజానికి  సందేశాన్ని ఇచ్చే ఒక మంచి దేశభక్తి  భావం  ఉన్న సినిమా కావటం తో
ప్రజల నుంచి  విశేషమైన
ఆదరణ లభిస్తుంది…
ముక్యంగా   ఈ  సినిమాకి  కథ ,కథనం తో  పాటు  అద్భుతమైన  డైలాగ్స్ తో  హీరో   అశోక్ సుంకర తన యాక్టింగ్ తో  సినిమాకి  ప్రాణం పోసి  సినిమా  రేంజ్ ని  మరి స్థాయికి తీసుకెళ్లాడు కొత్త వారైనా సరే  ఒక మంచి  డిఫ్రెంట్ కాన్సెప్ట్  తో  ఈ  ప్రయత్నం చేసినందుకు ముందుగా  ఈ  సినిమా యూనిట్ ని  అభినదించాల్సిందే …

More from my site

Comments

comments