పైసా వసూల్ వీకెండ్ వసూళ్లు …అదుర్స్

బాలకృష్ణ పూరి కాంబినేషన్ లో వచ్చిన పైసా వసూల్ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు 15.14 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజులకి గాను పైసా వసూల్ కలెక్షన్లు క్రింది విధంగా ఉన్నాయి.

Comments

comments