ప్రభాస్ ఫస్ట్ లుక్ సాహోరే బాహుబలి !

లండన్ వంటి మహా నగరంలోని ఆకాశ హర్మ్యాల మధ్యలో ముసుగు కట్టుకుని నడిచి వస్తున్న ప్రభాస్ ను చూస్తుంటే.. వావ్ అనిపిస్తుంది అంతే. అయితే ఇదంతా ఫోటోషాప్ లో డిజైన్ చేసిన విజువలైజర్ క్రెడిట్ అని అనిపిస్తున్నా కూడా.. అసలు ఈ సినిమా లుక్ ఎలా ఉండబోతుందో ఇప్పటికే ఒక అంచనాలకు వచ్చేయొచ్చు.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే వివిధ బాలీవుడ్ నటులు విలన్లుగా చేస్తున్నారు. మొత్తానికి పుట్టినరోజు నాడు అభిమానులకు మంచి ఊరటనిచ్చాడు ప్రభాస్. హ్యాపీ బర్త్ డే  ప్రభాస్ !!

More from my site

Comments

comments