హాలీవుడ్ ఛాన్స్ కోసం…..ప్రియాంక న్యూడ్ ఫొటో షూట్

కబుర్లు, కహానీలు, నీతులు, ధర్మాలు అంటూ వల్లె వేస్తూ కూర్చుని పట్టింపులకు పోతే సొమ్మొస్తుందా? సొమ్ములోనే దర్జాని, ఆనందాన్ని వెతుక్కోపడం తప్ప ఇక వేరే ఏమీ తెలియని ఆ జనాలు ఆ సొమ్ము కోసం దిగజారకుండా ఉంటారా? నీతులన్నీ కూడా మీడియా ముందుకు వచ్చినప్పడు మాత్రమే. అలాగే అమాయకంగా వినేవాళ్ళ కోసం మాత్రమే. ఈ మీడియా వాళ్ళు కూడా పబ్లిసిటీ చేసి పెట్టినందుకు నాలుగు డబ్బులిస్తామంటే చాలు…..సన్నీ లియోన్ కూడా చాలా గొప్ప…..అంటూ వాళ్ళు రెగ్యులర్‌గా రాసే విశేషణాలు జోడించి వార్తా కథనాలు వండెయ్యగలరు.

ఇక అసలు విషయానికి వస్తే నేను ధీరోదాత్తురాలిని, నా క్యారెక్టర్‌ని ఎవరూ ప్రశ్నించకూడదు, ప్రశ్నించిన వాళ్ళందరూ కూడా స్త్రీ వ్యతిరేకులు అన్నంత స్థాయిలో సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉండే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గురించి ఓ సెన్సేషలన్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ మీడియా మొత్తం ఇదే విషయం చర్చించుకుంటోంది. బేవాచ్ అలాంటి అడల్ట్ ఫిల్మ్, బిగ్రేడ్ ఫిల్మ్‌లో ప్రియాంకా చోెప్రా నటించిన విషయం తెలిసిందే. ప్రియాంక ఆ సినిమాలో విలన్‌గా నటించింది. అఫ్కోర్స్ అమ్మడి నటన కంటే కూడా అందాల ప్రదర్శనే ఎక్కువ చేసిందనుకోండి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే ఆ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలంటే న్యూడ్ ఫొటో షూట్ సెషన్ చేయాలని ఆ ఫిల్మ్ మేకర్స్ అడిగారట. హాలీవుడ్ ఛాన్స్ కోసం ఎఫ్పటి నుంచో ఎధురు చూస్తున్న ప్రిియాంక వెంటనే ఒకె అనేసిందట. మరి అన్ని నీతులు చెప్పిన ప్రియాంక ఈ విషయాన్ని ఎలా సమర్థించుకుంటుందో? లేకపోతే ఇది కూడా మహిళా హక్కులను ప్రశ్నించడం కిందకే వస్తుంది అని వాదించే ప్రయత్నం చేస్తుందేమో చూడాలి మరి. హాలీవుడ్ మీడియా సంస్థ ప్రియాంకను ఇంటర్యూ చేస్తూ అత్యంత నీచమైన ఒక ప్రశ్నను అడిగింది. అప్పుడు మాత్రం ప్రియాంకకు మహిళా హక్కుల గురించి గుర్తురాలేదు. కానీ ఇండియన్ మీడయాకు, నెటిజనులకు మాత్రం బోలెడన్ని సుద్దులు చెప్తూ ఉంటుంది అమ్మడు. అంతా కూడా బ్రతకనేర్చిన వ్యవహారం అనుకోవాలేమో.

Comments

comments