మోడీ దెబ్బకు లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పొరపాటున లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే రాహుల్ గాంధీ ప్రస్తుతం గుజరాత్ లో పర్యటిస్తున్నారు. నిన్న చోటా ఉదయపూర్ జిల్లాలో నిర్వహించిన ‘సంవాద్’ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత హాల్ నుండి బయటకు వెళ్లే క్రమంలో లేడీస్ వాష్ రూంలోకి వెళ్లిపోయారు. అయితే వాష్ రూమ్ తలుపు వద్ద లేడీస్ టాయిలెట్ అని గుజరాతీలో రాసి ఉందని, గుజరాతీ బాషని అర్థం చేసుకోలేక పొరపాటున లోనికి వెళ్లిపోయారని అయన ప్రతినిథులు తెలిపారు. ఈ విషయం గురించి మీడియా రాహుల్ గాంధీని ప్రశ్నించినా మౌనంగానే అక్కడనుంచి వెళ్లిపోయారట.

అక్కడ ఉన్న నేతలు మాత్రం ప్రధాని మోడీని ఎలా టార్గెట్ చేయాలా అని ఆలోచిస్తూ రాహుల్ గాంధీ ఏమి చేస్తున్నారో ఆయనకే అర్థం కావట్లేదని గుసగుసలాడుకొంటున్నారు.

More from my site

Comments

comments