టాలీవుడ్ స్థాయి దాటిన తారక్ ప్రభంజనం…..(డీటెయిల్స్)

ప్రపంచ వ్యాప్తంగా జై లవకుశ సినిమా బుధవారం నాటికి మొత్తం 110.50 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో వందకోట్ల రూపాయల మార్కుకు చేరుకున్న ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నింటినీ తన పేరు మీద లిఖించుకొంది. అన్ని సెంటర్స్ లో కలిపి బుధవారం 6 కోట్లు వసూలు చేసినట్టు అంచనా. వివరాలు తెలియాల్సి ఉంది.

AP/TS – రూ. 75 కోట్లు

 కర్ణాటక -రూ. 13 కోట్లు

తమిళనాడు – రూ. 2.75 కోట్లు

ROI – రూ. 2.75 కోట్లు

USA – రూ. 10.75 కోట్లు

ROW -రూ. 6.25 కోట్లు

మొత్తం – రూ. 110.50 కోట్లు

వారం లోనే 100 కోట్ల గ్రాస్ సాధించి ప్రస్తుతం నాన్ బాహుబలి రికార్డుల లెక్క మార్చేశాడు తారక్. ఫైనల్ గా జై లవకుశ సినిమా తో నాన్ బాహుబలి రికార్డులన్నిటిని తన పేరు మీద రాసుకున్నాడని చెప్పొచ్చు.

More from my site

Comments

comments