ఎన్టీఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన ప్రముఖ దర్శకుడు

‘‘బృందావనం’కి ఏడేళ్లు.. ఇది గుర్తు చేసుకోవాల్సిన ప్రయాణం. నాపై నమ్మకం ఉంచినందుకు తారక్‌, దిల్‌రాజుకు ధన్యవాదాలు. మిగిలిన మొత్తం యూనిట్‌ సభ్యులకు కూడా కృతజ్ఞతలు’ అని ట్వీట్‌ చేశారు. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘బృందావనం’లో కాజల్‌, సమంత కథానాయికలుగా నటించిన సంగతి తెలిసిందే. కుటుంబ కథా చిత్రంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

More from my site

Comments

comments